విశాల్ మెగా మార్ట్ ₹ 8 వేల కోట్ల ఐపీఓ.. ! 17 d ago

featured-image

గురుగ్రామ్ ప్రధాన కార్యాలయంగా దేశవ్యాప్తంగా సూపర్ మార్ట్ లను నిర్వహిస్తున్న విశాల్ మెగామార్ట్ తొలి పబ్లిక్ ఇష్యూ కు రానుంది. మార్కెట్ నుంచి 8 వేల కోట్లు సమీకరించేందుకు డిసెంబర్ 11న ప్రారంభమై 13న ముగియనుంది. మధ్య తరగతి వినియోగదారులే లక్ష్యంగా అనేక నగరాల్లో విశాల్ మార్ట్ నెలకొల్పింది. ఈ పబ్లిక్ ఇష్యూకు బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా నిర్వహిస్తున్నాయి.

Related News

Related News

  

Copyright © 2024 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD